Thursday , 17 April 2014
  • పదో గ్రహం పదనిసలు (సాహితీవనం)

    పదో గ్రహం పదనిసలు (సాహితీవనం)

    కవిశేఖర పానుగంటి లక్ష్మీనరసిమ్హారావు గారు రచించిన సాక్షి వ్యాసాలపై సాహితీ అభిమాని పరకాల రాజేశ్వర రావు గారితో తుర్లపాటి నాగభుషణరావుగారి ముచ్చట్లు. సమకాలీన సమాజం లో జరుగుతున్న అనేకాంశాలపై వ్యంగ్య హస్య ధోరణిలోసాగే పానుగంటివారి విమర్శలు వినితీరవలసిందే. విచిత్రస్వప్నము అనే ఈ వ్యాసంలో పానుగంటి వారు జంఘాల శాస్త్రి ని ఖగోళంలో విహరింప చేస్తారు - కలలో.నవగ్రహాలు ఈయెన్ని చూసి ఏదో కొత్త గ్రహం అని కంగారు పడితే, శని గ్రహం ఇతగాడ్ని వొక తాపుతంతాడు.  ఆతరువాత యెమి జరిగిందో మరి మీరు వినండి. విచిత్ర స్వప్నం లొని తరువాయి భాగం లో పానుగంటివారు మరిన్ని విశేషణాలు వాడుతూ మానవ నైజాలని ఎలా విష్లేషించారో ఈ వారం కార్యక్రమంలో వినండి. Podcast: Play in new window | Download (Duration: ... Read More »
Scroll To Top