Friday , 18 April 2014

Category Archives: Podcasts

Feed Subscription

Kitha Kithalu(10th April 2014)

608-02091748

Kitha Kithalu With RJ Sudhakar. Show Aired on 10th April 2014.Listen Podcast here…. Podcast: Play in new window | Download (Duration: 48:23 — 22.2MB) Read More »

Harivillu With RJ Rani(10th April 2014)

6109-06194886

Harivillu With RJ Rani.Show Aired on 10th April 2014.Listen Podcast here…… Read More »

Harivillu by Rajitha(9th April 2014)

608-06157788

Harivillu by Rajitha.Show Aired on 9th April 2014.Listen Podcast here… Topic: Spending quality time is a key to a healthy, meaningful and strong relation. In today’s busy world spending valuable time with yourself, spouse, kids, friends and family is not less than a challenge. So today’s topic is What are the different innovative ways you come up with to spend time with your near and dear? The other side kick topic which emerges from the above is What were your best vacation spots or memories or a dream vacation you want to go on? Podcast: Play in new window | Download (Duration: 1:35:27 — 43.7MB) Read More »

మీరు మీతో ఏమని చెప్తారు(Padma Vyooham)

689-05610300

Padmavyooham with  Arjun Raghav.Show Aired on 8th April 2014.Listen Podcast here… Topic: “మీరు మీతో ఏమని చెప్తారు?” – “What would YOU tell YOU” కాలమనే వన్ వే దారిలో ఎన్నో ముఖ్యమైన ఘటనలను దాటుతూ బానే దూరం వచ్చాం. కానీ రూల్స్ మార్చి ఒక్క సారి మిమ్మల్ని ఆయా ఘటనల వద్దకి మళ్ళీ తీసుకెళ్ళమే అనుకోండి. మరి మీరు,, అప్పటి మీతో ఏమని చెప్తారు. అప్పుడు తీసుకున్న నిర్ణయాలనే తీసుకోమంటారా? ఉదాహరణకి – మీకు ఫాషన్ టెక్నాలజీ చెయ్యాలని ఉండేది,, మీ పక్కింటిలో ఉన్న పెద్దాయన ఇంజినీరింగ్ తీసుకోమని మిమ్మల్ని ఒప్పిస్తున్నాడు…మీరు ఒప్పేసుకున్నారు.. మిమ్మల్ని ఆ సంఘటన దగ్గరకి తీసుకెళ్ళామనుకోండి.. మీరు మీతో ఏమని చెప్తారు?. ఆ సలహా ఇచ్చే ఆయనతో ఏమని చెప్తారు? Let us re-visit some of the key decision time points of our life. If you were transported back to each of those decision points, what would YOU tell YOU? How would you rate that decision? What would you tell those who influenced you in making that decision?   Podcast: Play in new window | Download (Duration: 1:42:30 — 46.9MB) Read More »

అలనాటి నేపథ్యగాయని రావు బాలసరస్వతితో జ్ఞాపకాల తోరణం

Rao baala Saraswathi

2013 సెప్టెంబర్ 5 గురువారం రాత్రి 9- 30 గంటలకు (ఐఎస్ టి) తరంగాలో ఆర్ జే జయ చేసిన ఇంటర్వ్యూ వినండి. Read More »

స్ఫూర్తి (స్పెషల్ ఫోకస్ విత్ రవికుమార్ వెనిశెట్టి) (Focus)

DSC_3202

మన సమాజంలో విభిన్న ప్రతిభావంతులు (డిఫెరంట్లీ ఏబుల్డ్ పర్సన్స్) సమాజసేవలో పునీతులవుతున్నారు. అలాంటి వారిలో రవికుమార్ వెనిశెట్టి ఒకరు. వీరికి చిన్నతనంలోనే పోలియో సోకి కుడికాలు చచ్చుపడిపోయింది. అయినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా ప్రాధమిక విద్య నుంచి ఉన్నత విద్యవరకు గడించి ఉపాధ్యాయునిగా స్థిరపడ్డారు. తండ్రి జగదీశ్వరయ్య ఇచ్చిన స్ఫూర్తితో సమాజసేవ కొనసాగిస్తున్నారు. తాను పడిన కష్టం ఇతరులు పడకూడదన్న ఉద్దేశంతో చిన్నారులకు పోలియో చుక్కలు వేయించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పేద విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పరీక్షప్యాడ్లు ఇస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడుతున్నా మొక్కవోని దీక్షతో సమాజసేవచేస్తూ టీచర్లలో రోల్ మోడల్ గా నిలిచినందుకు 2009లో రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు. లీడ్ ఇండియా 2020 కార్యక్రమాల పట్ల ఆకర్షితులయ్యారు. మనిషిగా పుట్టింది నలుగురికీ సేవచేయడంకోసమే అన్నసిద్ధాంతాన్ని నమ్మిన రవికుమార్ గారితో తరంగ (telugu.tharangamedia.com) ఏప్రిల్ 10 (2014) ఫోకస్ షోలో ఇంటర్వ్యూ చేసింది. అదిప్పుడు వినండి. ( రవికుమార్ వెనిశెట్టి గారిని సంప్రదించాల్సిన నెంబర్  83418 00022 ) Slower | Start | Faster To see the full size images, you need to enable javascript in your browser. « ‹ › » Podcast: Play in new window | Download (Duration: 54:16 — 24.8MB) Read More »

Swetcha Samajam (10th April 2014)

Reserve bank

Podcast of Swetcha Samajam show by Chakravarthy N Aired on 10th April 2014. Topic: Reserve Bank of India prints over one lakhs crore rupees every year. This is nothing but stealing people’s wealth secretly. We are all being robbed via higher prices everyday. Most of us don’t know who the robber is. It is none other than the Reserve Bank of India! Listen Podcast Here… Podcast: Play in new window | Download (Duration: 1:59:21 — 54.6MB) Read More »

“అర్ధం కాని వింత కధ”

147630928

Kathaamaalika by RJ Nagamani on 9th April 2014. భార్య భర్తల సంబంధ బాంధవ్యాలు  ఎలా వుండాలి?   ఇదిగో ఇలా వుంటేనే ఆ బంధం కలకాలం వుంటుంది అని ఎక్కడైనా రాసి వుందా ??  ఎదుటి వారు చెప్పే కష్టాలు మన కష్టాలు కావు, మన కష్టాలు ఎదుటి వారికి కష్టాలు కావు… ఒకరి కష్టం ఇంకొకరు, ఒకరి సుఖం ఇంకొకరు పంచుకోవడం తో బంధం నిలబడుతుందా ?? ఒక కుటుంబం గురించి చింత ఆ కుటుంబ సభ్యులకే ఎక్కువ వుంటుంది.. ప్రక్క వారి కి కాదు కదా !! “నువ్వు – నేను” –  కాదు—  “మనం” అనుకున్నప్పుడే ఏ విషయాన్నైనా సరిగ్గా ఆలోచించగలమేమో !!! ఈ మనలోని ఒక “అర్ధం కాని వింత కధ” రచయిత్రి పి. వసంతలక్ష్మి గారి కలం లో .. ఈరోజు కధామాలిక లో విని మీ అభిప్రాయాలను తెలియజేయండి. Listen Podcast… Podcast: Play in new window | Download (Duration: 25:15 — 11.6MB) Read More »

సాహితి వనం (05-04-2014)

solar system

కవిశేఖర పానుగంటి లక్ష్మీనరసిమ్హారావు గారు రచించిన సాక్షి వ్యాసాల పై సాహితీ అభిమాని పరకాల రాజేశ్వర రావు గారి తో తుర్లపాటి నాగభుషన రావుగారి ముచ్హ్గట్లు. సమకాలీన సమాజం లో జరుగుతున్న అనేకాంశాలపై వ్యంగ్య హస్య ధోరణిలో సాగే ఆ విమర్సలు వినవలసిందే.  తెలుగు సాహిత్యం లో ఆ శైలి ఆయనకే చెల్లు . అనిపిస్తుంది. విచిత్రస్వప్నము అనే ఈ వ్యాసంలో పానుగంటి వారు జంఘాల శాస్త్రి ని ఖగోళంలో విహరింప చెస్తారు - కలలో. నవగ్రహాలు ఈయెన్ని చూసి కొత్త గ్రహం అని కంగారు పడితే, శని గ్రహం ఇతగాడ్ని వొక తాపుతంతాడు.  ఆతరువాత ఏమి జరిగింది మీరు వింటేనె బగుంటుంది. మరి వినండి. Podcast: Play in new window | Download (Duration: 57:38 — 26.4MB) Read More »

శీలా సుభద్ర గారి సృజనస్వరం (ఏప్రిల్ 5)

writer

శీలా సుభద్ర గారి సృజనస్వరం ఏప్రిల్ 5 శనివారం ప్రసారమయిన కస్తూరి మురళీక్రుష్ణ సృజనస్వరం వినండి… కథా రచయితగా సుభద్ర దేవి గారు సుప్రసిద్ధులు. కవయిత్రిగా చక్కని ప్రతిభను ప్రదర్శించారు. ముఖ్యంగా, తన కవితలలో తనకంతూ ఒక గుర్తింపుకోసం మహిళ పడే తపనను ప్రదర్శించారు. అయితే వారి జీవితం వారి రచనలన్నిటిలోకే అద్భుతమయినది. వారి జీవిత గాథను, ఆలోచనలను వింటూంటే, ఒక రచయిత జీవితంలో ఎన్నెన్ని విభిన్నమయిన అనుభవాలు చిత్ర విచిత్రమయిన సృజనరూపం ధరిస్తాయో అర్ధమవుతుంది. వారి సృజనస్వరం వినకముందు వారు మంచి రచయిత్రి అనుకున్నాను. విన్న తరువాత అత్యద్భుతమయిన వ్యక్తి కూడా అని బోధపదింది. మీరూ తప్పకుండా వినండి. కొందరు రచయితలు, తమ రచనలు వేరు తమ జీవితం వేరు, తమ జీవితం గురించి పాఠకులకు తెలియాల్సిన అవసరం లేదు అని వాదిస్తారు. అలాంటి వారు శీలా సుభద్రా దేవి గారి సృజనస్వరం తప్పకుండా వినాలి. వారి సృజనస్వరం విన్నతరువాత వారి కథలు సరికొత్త వెలుతురులో కనబడతాయి. అర్ధమవుతాయి. Podcast: Play in new window | Download (Duration: 1:00:22 — 27.6MB) Read More »

Scroll To Top