Tuesday , 22 July 2014

Interview with Swara Veenapani

Veena paaniఎందరో గాన గంధర్వుల ప్రశంశలను అందుకుంటూ తన స్వర సంపదతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న వీణా పాణి కాదుకాదు స్వర వీణాపాణి Interview మీకోసం.  ఆగష్టు 11 ఆదివారం మీరు ఎంతగానో అభిమానించే తరంగాలో  Savvy  నిర్వహించిన ఈ షోలో వీణాపాణి తన అనుభవాలను శ్రోతలతో పంచుకున్నారు.

స్వర వీణా పాణి గారి అసలు పేరు రమణ మూర్తి. ఈ రమణ మూర్తి గారిని తణికెళ్ళ భరణి గారు స్వర వీణా పాణి అంటూ పేరు మార్చారు. ఇలా ఎన్నో విశేషాలను, తన అనుభవాలను ఈ షో లో తెలియజేశారు.

Play

One comment

Leave a Reply

Your email address will not be published.

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Scroll To Top