Wednesday , 16 April 2014

Interview with Singer Sreeram Chandra

Indian Idle Sriramసింగర్ శ్రీరామ్ చంద్ర… కాదు కాదు ఇండియన్ ఐడల్ శ్రీరామ్. ఇది పరిచయం అక్కర్లేని పేరు.

ఇండియన్ ఐడల్ -5  విన్నర్ గా యావత్ భారతీయ సినీ ప్రేమికులకు సుపరిచితులై తెలుగు వాడి ఖ్యాతిని మరో సారి అందరికీ రుచి చూపించారు శ్రీరామ్. అంతేకాదు ప్రస్తుతం ప్రేమాగీమా జాంతానై అంటూ హీరోగా  తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా రానున్నారు. మరి మన అభిమాన గాయకుడు హీరోగా ఎదుర్కొన్న అనుభవాలను ఆయన మాటల్లో నే వినండి…

Show Aired on: డిసెంబర్ 5, గురువారం రాత్రి 8.30 గంలకు(IST)

Play

3 comments

  1. RJ is really ncy……n nice interviewed

Leave a Reply

Your email address will not be published.

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Scroll To Top