Friday , 18 April 2014

Tharanga Movie of the year

moviesడిసెంబర్ 1 ప్రవాసతరంగాలు షోలో మీ అందరి ఆర్ జే శావీ తీసుకున్న టాపిక్ 2013 మూవీ ఆఫ్ ది ఇయర్

రిలీజ్ ల పరంగా చూసుకుంటే మన దేశంలో రెండవ పెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మరి ఇటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏడాదికి 250 చిత్రాల వరకు రిలీజ్ అవుతున్నా సక్కెస్ ను దక్కించుకుంటున్న చిత్రాలు మాత్రం చాలా తక్కువ. ఇలా 2013 లో ఉత్తమ చిత్రాల చిట్టానుంచి తరంగా శ్రోతలు ఐదు ఉత్తమ చిత్రాలకు ఓట్ చేశారు.

తరంగ Movie of the year ఏదో తెలుసుకోవాలన్నా..?

ఏ సినిమాకి శ్రోతలు ఎక్కువ ఓట్స్ వేశారో తెలుసుకోవాలన్నా ఈ షో వినాల్సిందే….

ఈ షో లో శావీని మెప్పించిన ఐదు చిత్రాలు ఏంటో తెలుసా..?

అత్తారింటికి దారేది, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ప్రేమకథా చిత్రం, స్వామి రారా, గుండెజారి గల్లంతయ్యిందే…

ఈ చిత్రాల విశేషాలు ఆసక్తి కరమైన అంశాలతో శావీ నిర్వహించిన ఈ షో పాడ్కాస్ట్ మీకోసం… మరి ఆలస్యం ఎందుకు మీరే వినండి..

Play

Leave a Reply

Your email address will not be published.

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Scroll To Top